స్థానిక ప్రజలలో సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోండిలా!!

Portrait of three generation Aboriginal family

Portrait of three generation Aboriginal family Credit: JohnnyGreig/Getty Images

ఆస్ట్రేలియాలో స్థానిక జనాభాలోని ప్రజలంతా ఒకే రకమైన జాతికి చెందిన వారు అని పొరబడుతుంటాం. కానీ ఇండిజినెస్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజలందరూ వేరు. వారి సంస్కృతులు, భాషలు, జీవనశైలి మరియు బంధుత్వాలు అన్ని వేరుగా ఉంటాయి.


ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఇండిజినెస్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్ ప్రజలతో సన్నిహితంగా ఉండడానికి, నిజమైన సంబంధాలను పెంపొందించుకోవడంలో ఎంతో సహాయపడుతుంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share