జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ నిర్ణయం.. తప్పా? ఒప్పా?

Man holds up signed document, press take photographs.

US President Donald Trump signed several executive orders at the White House on Monday — one of which moves to revoke birthright citizenship. Source: AAP / Matt Rourke

డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జారీ చేసిన అనేక కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో అత్యంత అలజడిని, వివాదాన్ని సృష్టించిన ఉత్తర్వు అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయటం.


ఉత్తర్వులు జారీచేసిన మరుక్షణం డెమాక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలతోపాటు 22 రాష్ట్రాలలో వ్యతిరేకత మిన్నంటటంతోపాటు ఆయా రాష్ట్రాల కోర్టులలో ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share