SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Millaa Millaa జలపాతంలో జరిగిన విషాదం.. ప్రాణాలను కోల్పోయిన ఇద్దరు తెలుగు విద్యార్థులు!!

Two Telugu students Chaitanya Mupparaju & Surya Teja Bobba lost their lives at Milla Milla Waterfalls Credit: Queensland Tourism and Nick Attam
క్వీన్స్‌లాండ్ పోలీసుల కథనం ప్రకారం, నిన్ను జూలై 16 వ తేదీన, మిల్లా మిల్లా వాటర్ఫాల్స్ కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు నీటిలో మునిగి మరణించినట్లుగా ధృవీకరించారు.ఈ ఘటనపై మరింత సమాచారం అందించటానికి టౌన్విల్ లో ఉన్న నిక్ ఆటం గారు SBS తెలుగుతో మాట్లాడారు.
Share