SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో ట్రెండ్ అవుతున్న పిల్లల పేర్లు ఏంటో తెలుసా?

Two big favourites have emerged as the top baby names of 2024. One has been at the top for eleven years running. The other has dethroned recent favourites. Source: Getty / LordHenriVoton
2024లో ఆస్ట్రేలియాలో పిల్లల పేర్లకు సంబంధించిన తాజా డేటా విడుదలైంది. వరుసగా 11 ఏళ్ల నుంచి "ఓలివర్" పేరు అగ్రగామిగా నిలిచింది! కేవలం అబ్బాయిల పేర్లే కాదు, అమ్మాయిల పేర్లలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రెండు అక్షరాల పేర్లు మరియు ప్రకృతికి సంబంధించి పేర్లు ప్రస్తుతం పాపులర్ అవుతున్నాయి. మరి ఆ పేర్లు ఏంటో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందామా
Share