SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
"Lakemba Ramadan Festivalలో హైదరాబాదీ బిర్యానీ... గర్వంగా ఉంది" – అబ్దుల్లాహ్ మొహమ్మద్ ఖాన్

People queue for food at night time in Lakemba, Sydney, during Ramadan 2025. Source: Getty / Izhar Khan/NurPhoto
రంజాన్ మాసం వచ్చేసింది.. మార్చి 1 నుండి 30 వరకు ఉపవాసాలతో ముస్లింలు ఈ పండుగను నిష్ఠతో జరుపుకుంటారు. ప్రస్తుతం సిడ్నీ Lakemba లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నారు కూడా . ఒకే చోట వివిధ దేశాల ప్రత్యేకమైన రుచులను అందిస్తున్నారు. వాటిల్లో తెలుగు వంటలు ఉండటం విశేషం. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share