13 ఏళ్లకే 'మౌంట్ ఎవరెస్ట్‌'ను జయించిన పూర్ణ మాలావత్..

Purna_Updated.png

Malavath Poorna is the youngest girl in the world to climb Mount Everest at the age of 13 years and 11 months. Credit: Wikipedia

అనుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పూర్ణ మాలావత్. 13 ఏళ్లకే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా... ప్రతి అడుగు ఆమెకు ఒక గొప్ప అనుభవాన్ని నేర్పిందంటున్నారు. మరిన్ని విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా...


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share