ఎన్నికల్లో పదనిసలు..

VOICE REFERENDUM CANBERRA

Voters buy democracy sausages outside the voting centre at Old Parliament House in Canberra, Saturday, October 14, 2023 (AAP) Source: AAP / MICK TSIKAS/AAPIMAGE

తెలుగువారికి పచ్చిమిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ ఎలాగో, snag ఆస్ట్రేలియన్లకు అలాంటిది. Beaches, Beer, బార్బిక్యూ ఆస్ట్రేలియా సంస్కృతిలో ప్రధాన భాగాలంటే అతిశయోక్తి కాదేమో. సందర్భమేదైనా ఇవి తప్పనిసరి. అది ఎన్నికలైనా సరే. ఇంకా చెప్పాలంటే, ఎన్నికలలో ఓటు వేయటం ఎంత ప్రధానమో, ప్రతీ ఓటింగ్ కేంద్రం వద్ద sausage sizzle కూడా అంతే ప్రధానం. ఒక చేత్తో ఓటు వేసి బయటకు రావడం ఆలస్యం, మరో చేత్తో snag with sauce and onions అందుకోవల్సిందే. అప్పుడుగానీ, ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టుకాదు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share