SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఇతరుల కంటెంట్ ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారా? అయితే కాపీరైట్ ఉల్లంఘనే!

When you post writing, images, video and music to social media it’s automatically covered by copyright. Credit: Yui Mok/PA
మీరు ఇతరుల ఫోటోలు లేదా వీడియోలు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? అయితే, మీరు కాపీరైట్ ఉల్లంఘన చేస్తున్నట్లే. కాపీరైట్ చట్టం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది భవిష్యత్తులో మీరు ఇటువంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా, అలాగే జరిమానాలను నివారించడంలో సహాయపడుతుంది.
Share