SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో పుంజుకుంటున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు..

One in every ten cars sold in Australia in 2024 is an electric vehicle, with sales growing by 150% compared to 2022, according to the Electric Vehicle Council report. Source: AAP
2024లో ఆస్ట్రేలియాలో అమ్ముడైన ప్రతి పదికార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కారు. Electric Vehicle Council ఇటీవల విడుదల చేసిన నివేదికలో, 2022తో పోలిస్తే, 150శాతం అమ్మకాలు వృద్ధి చెందినట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఆస్ట్రేలియాలో నెమ్మదిగా మొదలయినా, త్వరితగతిన వృద్ధి చెందుతోంది. 2021లో కేవలం 31 ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ ఉండేవి. ఇవి క్రమంగా పెరుగుతూ, 2022 నాటికి 58, 2023 నాటికి 93, 2024నాటికి 122 అయ్యాయి.
Share