SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
"నరక చతుర్దశి నాడు తెల్లవారు నాలుగు గంటలకు హారతులు ఇస్తాము - ఇది మా దీపావళి సాంప్రదాయం.." - ఉమా గంగిశెట్టి
![Uma (1).png](https://images.sbs.com.au/dims4/default/fd256d9/2147483647/strip/true/crop/1280x720+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F42%2F85%2F8bd21405400d8066bfa0c2d973e2%2Fuma-1.png&imwidth=1280)
Uma Maheshwari Gangishetty celebrates Deepavali following the customs and traditions she learned from her parents in Hyderabad.
దీపావళి భిన్నమైన పద్ధతుల్లో జరుపుకుంటారు.తమ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకుంటారు. మెదక్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉమా గారు తమ కుటుంబ సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారని చెప్పారు. దీపావళి నాడు తెల్లవారుజామున లేచి పండుగ కార్యక్రమాలను మొదలు పెడతారని తెలియజేసారు.
Share