SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో న్యాయ సహాయం పొందేందుకు?

Equality before the law and fairness are two of the basic principles observed in the Australian legal system. Source: Moment RF / Rae Allen/Getty Images
దేశంలో శాంతి, న్యాయం మరియు పౌరుల హక్కులను రక్షించడానికి రూపొందించబడింది న్యాయ వ్యవస్థ. ఆస్ట్రేలియాలో ఆరు రాష్ట్రాలు మరియు రెండు టెరిటోరీలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వం, శాసనసభ మరియు న్యాయస్థాన వ్యవస్థతో పాటు ఫెడరల్ న్యాయ వ్యవస్థతో పనిచేసేలా ఉంటుంది. ఈ శీర్షికలో, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరియు ఎటువంటి సహాయం మనకు అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
Share