ఈ పోడ్కాస్ట్ ద్వారా ఆస్ట్రేలియా వాతావరణాన్ని మరియు విలువైన నీటి వనరులను గురించి మరింత తెలుసుకుందాం. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియా వాతావరణం మరియు నీటి వనరుల గురించి!!

Lake Eildon was built in the 1950's to provide irrigation water for the Goulburn Valley Credit: Construction Photography/Avalon/Getty Images
ఆస్ట్రేలియా మిగతా ఖండాలతో పోలిస్తే పొడిగా ఉండే ప్రదేశం. వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు వాతావరణ మార్పుల్లో చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా తుఫానులు, వరదలు, వడ గాల్పులు మరియు కరువుతో కూడిన సమకాలీన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వాతావరణం విభిన్న పర్యావరణ వ్యవస్థలను రూపొందిస్తుంది. చాలా వరకు ఉన్న నీటి కొరత కారణంగా వాతావరణం పొడిగా ఉంటుంది.
Share