SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో పాదచారులకు జరిమానా ఉందని తెలుసా?

Pedestrian safety is about using common sense, but we can’t rely on this alone. Source: Moment RF / Simon McGill/Getty Images
ప్రతిరోజూ, ఆస్ట్రేలియా అంతటా పాదచారులు తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, కొందరికి జరిమానాలు పడుతుండగా, మరికొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో రోడ్డుపై సురక్షితంగా ఎలా నడవాలో, రోడ్డు నియమాలను పాటించడంతో పాటు జరిమానాలు పడకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం
Share