NRIగా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌ నుండి రియల్ ఎస్టేట్ వరకు ఎన్నో మార్గాలు..

Nest egg- Craig McCausland

NRIs can invest through NRE and NRO accounts, fixed deposits, and tax-saving options. This episode covers SIPs in mutual funds, KYC process, secure investments like stocks, government bonds, NPS, and precautions for real estate investments. Source: Getty / Getty Images

NRE, NRO ఖాతాల వల్ల ఉపయోగం ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల రూపంలో పెట్టుబడి చేయాలంటే ఏం చేయాలి? టాక్స్ ప్రయోజనాలు, అవసరమైన KYC ప్రక్రియలు, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు, NPS లాంటి భద్రతాత్మక ఇన్వెస్ట్మెంట్స్ నుండి రియల్ ఎస్టేటు వరకు పెట్టుబడి మార్గాలు తెలుసుకోండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.

Disclaimer: This audio is not intended to be a substitute for professional advice. For specific guidance, people are encouraged to consult qualified experts.


Share