SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మెల్బోర్న్ తెలుగువారి 'సంగమం'
![TAAI_1.png](https://images.sbs.com.au/dims4/default/5dd748f/2147483647/strip/true/crop/1280x720+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F85%2F0c%2F966d419043e6b1b375c1a04dc52b%2Ftaai-1.png&imwidth=1280)
The Telugu Association of Australia in Melbourne is organizing the 'Sangamam' event for all Telugu people in Melbourne to come together and celebrate. Credit: Lalitha Chintalapathi
తెలుగు భాషను , పాటలను, కళలను ప్రోత్సహిస్తూ మెల్బోర్న్లో 'సంగమం' అనే సంబరాన్ని జరుపుతున్నారు. తెలుగు వారందరికీ స్వాగతం! TAAI ఆధ్వర్యంలో అన్ని తెలుగు వారి సంస్థలు కలిసి జరుపుకుంటున్న ఈ సంబరం మన సంస్కృతి గొప్పదనాన్ని భావి తరాలకు అందించాలన్న ఆశయంతో నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవం గురించి మరిన్ని విషయాలను లలిత చింతలపాటి గారి ద్వారా తెలుసుకుందాం.
Share