ట్రయల్ విజయవంతం.. ఇప్పుడు క్వీన్స్‌లాండ్‌లో ప్రభుత్వ రవాణా కేవలం 50¢ మాత్రమే!

Four buses driving in a line on a bridge

Public transport will cost just 50 cents per fare across Queensland in a new initiative to help residents with the cost of living. Source: AAP / Darren England

క్వీన్స్‌లాండ్‌లో ప్రజలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో 50¢ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ట్రయల్ విజయవంతమైంది. ప్రజాదరణను చూసి, క్రిసఫుల్లి ప్రభుత్వం ఫిబ్రవరి 10, 2025 నుంచి దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి..


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share