SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

The World Health Organisation recommends some routine vaccinations for all travellers.
Published
Updated
By Chiara Pazzano
Presented by Sandya Veduri
Source: SBS
Share this with family and friends
విదేశాలకు వెళుతున్నప్పుడు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఎన్ని డోసులు చేయించుకోవాలి మరియు ఎప్పుడు GPను కలవాలి అన్న ప్రశ్నలకు నిపుణులు ఇచ్చే సమాధానాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share