ఈ పోడ్కాస్ట్ ద్వారా, మొదటి ప్రజల సాంస్కృతిక పద్దతులను తెలుసుకుందాం. వారి సంస్కృతిని అవగాహన చేసుకోవడం ద్వారా, వారితో మనం మెలిగే విధానం మారుతుందని, భూమి పట్ల వారికి ఉన్న అపార జ్ఞానాన్ని మనకు తెలియజేయగలరని నిపుణులు అంటున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.