SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఇజ్రాయెలీ రోగులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు.. ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు..
![A male nurse with his hand on his chin on the left and a female nurse on the right looks at the camera](https://images.sbs.com.au/dims4/default/057f109/2147483647/strip/true/crop/456x257+0+51/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fa2%2Fcd%2F9dd384e14e45aa9bbfe3da4619ae%2Fimage.png&imwidth=1280)
The man and woman who appear to feature in the video were stood down from their roles at Sydney's Bankstown Hospital pending a full investigation. Credit: Supplied / Chatruletka
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. న్యూసౌత్ వేల్స్ హెల్త్ డిపార్ట్మెంట్‌కు చెందిన ఇద్దరు నర్సులు, ఇజ్రాయెలీ రోగులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Share