బరువు తగ్గడానికి ప్రోటీన్ పౌడర్లు మంచివేనా?

How Much Food to Eat and What to Eat for Weight Loss

How Much Food to Eat and What to Eat for Weight Loss Credit: E+/Getty Images

బరువు తగ్గటానికి ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో పోషకాహారాలలో ప్రోటీన్ కి తనదైన స్థానం ఉంది.


శరీరంలో కణాలు పెరగాలన్న ఆ కణాలు రిపేర్ అవ్వాలన్న, ప్రోటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలన్న కూడా పోషకాహారంలో ప్రోటీన్ ఉంటే సత్వర ఫలితాలు ఉంటాయంటున్నారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మ గుమ్మ. ప్రస్తుతం మార్కెట్ లో ప్రోటీన్ కోసం పౌడర్లు లభిస్తున్నప్పుడు, అవి వాడకం మంచిదేనా?
తెలుసుకోవడానికి తప్పకుండా ఈ శీర్షికను వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share