! నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా (NIFFA) 2025లో మన తెలుగు సినిమా "మా ఊరి రామాయణం" ప్రదర్శనకు ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోయే సినిమాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసి SBS తెలుగు ద్వారా పొందండి. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.