పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో చాలా మందిని ఆకట్టుకుంది. పిల్లలను పెంచే క్రమంలో ఒక జంట ఎదుర్కొనే ఇబ్బందులను చిత్రీకరించడంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. శర్వాణంద్ మరియు కృతి శెట్టి నటించిన ఈ సినిమా గురించి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో SBS తెలుగు చిట్ చాట్.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.