లగేజీలో కనుగొన్న చేపలు ...$54,000 జరిమానా!!

Two travellers have been hit with tough new penalties for attempting to illegally import live fish into the country.

Credit: Credit: Murray Watt - Facebook

మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 240 బతుకున్న చేపలను తీసుకురావడనికి ప్రయత్నించారు.


బయో సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేయడంతో పట్టుబడ్డారు. ప్రయాణికులకు మొత్తం $ 54,000 సివిల్ జరిమానాలు వేశారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share