13 రేట్ల పెంపు తర్వాత.. ఒక రేటు తగ్గింపు.. ప్రజలకు ఎంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది?

A woman in a suit speaking

The House of Representatives Standing Committee on Economics' first biannual public hearing was held on Friday. Source: AAP / Lukas Coch

ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ, అందరూ ఊహిస్తున్నట్టుగానే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వడ్డీరేట్లను తగ్గించింది. నవంబర్ 2020 నుంచి పెరుగుతూనే వస్తున్న వడ్డీరేట్లు మొట్టమొదటిసారి తగ్గముఖం చూసాయి. ఏడాది పాటు 4.35శాతం మీద నిలకడగా ఉన్న వడ్డీరేటు ఆర్బీఏ తాజా నిర్ణయంతో 4.1శాతానికి తగ్గింది.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share