విద్యార్థులలో తగ్గుతున్న పౌర, సామాజిక పరిజ్ఞానం..

Students

Recent ACARA assessments show a decline in students' knowledge of Australia's governance and history. Year 6 and Year 10 students' performance dropped by 10% compared to 2019. Source: AAP / AAP Image/Dan Peled

ఆస్ట్రేలియా ప్రజాస్వామ్యం, పరిపాలనా వ్యవస్థను గురించి ఆస్ట్రేలియన్ విద్యార్ధులలో విషయ పరిజ్ఞానం ఏ ఏడాది కా ఏడాది దిగుజారుతుండటం శోచనీయం. గత 20 సంవత్సరాలతో పోలిస్తే, నేడు వారిలో ఈ అంశాల పట్ల క్రమంగా అవగాహన సన్నగిల్లుతోంది. దేశ రాజకీయ, పౌర, సామాజిక వ్యవహారాల పట్ల విద్యార్థులలో విముఖత ఏర్పడుతోందా? లేక పార్లమెంటరీ వ్యవస్థ పట్ల వారిలో సరైన అవగాహన కల్గించటంలో మన విద్యా వ్యవస్థ విఫలమవుతోందా?


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share