SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.
Naplan Exams Part 1: మార్కులే విద్యార్థి ప్రతిభకు కొలమానమా?

NAPLAN is an annual educational assessment conducted in Australia to evaluate students' literacy and numeracy skills. It is a nationwide test administered to students in Years 3, 5, 7, and 9 and this year, NAPLAN is conducted from March 12 to March 24, 2025. Source: AAP
చదువు అనగానే ప్రతి వారి మనసులో మెదిలేది. పరీక్షలు, మార్కులే. ఒక విద్యార్థి ప్రతిభను మనం కేవలం మార్కులతోనే బేరీజు వేస్తాం. ఇది నిజానికి విచారకరమైన విషయం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం స్కూళ్లలో నిర్వహించే నెప్లాన్ పరీక్షలు అటు తల్లితండ్రులకు, ఇటు స్కూలు యాజమాన్యానికి ఒక పెద్ద చికాకనే చెప్పాలి.
Share