నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గటం, అర్థరైటిస్ రాకపోవటం, రొమ్ము క్యాన్సర్ అవకాశాలు తగ్గటం ఇలాంటి ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి... ఆ విషయాలను ఆరోగ్య నిపుణులు Dr రమ్య గారి ద్వారా తెలుసుకుందాం...
పూర్తి విషయాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.