SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Parental Leaveకు 24 వారాల సెలవు – సూపర్ యాన్యుయేషన్ కూడా!
The period of bonding between mother, father, and the unborn child. Source: Moment RF / pipat wongsawang/Getty Images
ఆస్ట్రేలియాలో పేరెంటల్ లీవ్ తీసుకునే తల్లిదండ్రులకు ప్రభుత్వం మరియు వారి ఉద్యోగ యాజమాన్యం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. అయితే, ఇది అందరికీ వర్తించదు. ఈ ఎపిసోడ్‌లో పేరెంటల్ లీవ్ పే ఎవరికీ అందుబాటులో ఉంటుంది మరియు దీనికి ఎవరు అర్హులు అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతేకాక, జూలై 1, 2025 నుండి ప్రసూతి సెలవుల్లో వచ్చే మార్పులను కూడా తెలుసుకుందాం.
Share