SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో అంబులెన్స్ సేవలను ఎలా పొందాలి?

Dial Triple Zero (000) in a medical emergency from anywhere in Australia. Credit: Getty Images/Jenny Evans
ఆస్ట్రేలియాలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను పొందడానికి చెయ్యాల్సిన మొదటి పని ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయడమే. ఈ శీర్షిక ద్వారా ఎలా అంబులెన్సు సేవలను పొందాలో అలానే ఖర్చులను ఎవరు భరించాలనే విషయాలను తెలుసుకుందాం.
Share