ఆదిమవాసుల కళలు.. వారి పూర్వీకుల జ్ఞాపకాలకు అద్దం పట్టే ప్రతీకలు

Lead Image.jpg

Gamilaraay/Bigambul and Yorta Yorta artist Arkeria Rose Armstrong Credit: Arkeria Rose

స్థానిక ప్రజల కళలు వారి ప్రత్యేక సంస్కృతి మరియు సృజనాత్మక సంప్రదాయాల గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. కళ వారి ప్రత్యేక సంస్కృతిని భద్రపరచడంలో మరియు తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


ఆదిమవాసులు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులు తమ సాంస్కృతిక కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు భూమికి సంబంధించిన ముఖ్యమైన జ్ఞానాన్ని తదుపరి తరాలకు అందించడానికి చిత్రలేఖనం ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగించారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share