జూన్ 27వ తారీఖున 'కల్కి' చిత్రం విడుదల కాబోతుంది. మైండ్ బ్లోయింగ్ ఫిలిమ్స్ వారు, మూడు డబుల్ పాసులను ఉచితంగా అందిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనె, దిశా పటాని, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కల్కి 2898 AD' హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో 2D, 3D మరియు IMAX ఫార్మాట్లలో విడుదల కానుంది.ఈ టిక్కెట్లను గెలుచుకునేందుకు, ఈ సులభమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి:
ప్రశ్న - 'కల్కి' చిత్ర దర్శకుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలను తీశారు? వాటి పేర్లేంటి?
మీ సమాధానాన్ని [email protected] కు పంపండి. ఇమెయిల్‌లో మీ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ మరియు మీ పోస్టల్ చిరునామా రాయడం మర్చిపోవద్దు.ముగ్గురు విజేతలకు డబుల్ పాసులు వారి చిరునామాకు పంపబడతాయి.
ఆస్ట్రేలియాలో ఉన్నవారికి మాత్రమే..
ఎంట్రీలు ఆదివారం, 23/06/24, సాయంత్రం 6 PM AEST లోపు అందాలి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.