ప్రైమరీ బడుల్లో పెద్దగా హోంవర్క్ ఇవ్వకుండా పిల్లలపై వత్తిడి లేకుండా చూసుకుంటారు. కానీ తల్లితండ్రులు పిల్లలు సరైన రీతిలో నడుస్తున్నారా, రానున్న పోటీ పరీక్షల్లో నెగ్గగలరా అన్న సంకోచం వెంటాడుతూ ఉంటుంది.
రాష్ట్రం వారీగా నిర్వహించే కొన్ని పరీక్షలు అయిన Naplan, OC, ICAS గురించి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. HAST అనే పరీక్ష కూడా ఇప్పటికి తెలియదు. దీనిపై క్షుణ్ణంగా తెలుసుకునేందుకు SBS తెలుగు వారు HLS సంస్థను స్థాపించి నిర్వహిస్తున్న Dr. దుర్గ ప్రసాద్ బొల్లిన గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. పూర్తి విషయాలను ఈ శీర్షిక ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.