SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Victorian International Education Awards..వ్యాపార విభాగంలో.. ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ప్రీతమ్ ఆకుల
![Preetham Akula](https://images.sbs.com.au/dims4/default/f51cb8c/2147483647/strip/true/crop/4032x2268+0+378/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F47%2Fbe%2Fe7220a6b4a37aae6835117fdbeef%2Fimg-3384.jpeg&imwidth=1280)
Aerospace engineering student Preetham Akula has won the new entrepreneurship category at the Victorian International Education Awards 2024. Credit: Supplied
ఆస్ట్రేలియా విక్టోరియన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2024లో వ్యాపార విభాగంలో విజేతగా నిలిచిన ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రీతమ్ ఆకుల. 2019లో RMIT విశ్వవిద్యాలయంలో B.Tech చదవడానికి వచ్చిన ప్రీతమ్, ఎయిరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ స్థాపించాలనే తన లక్ష్యానికి తొలి అడుగు వేశారు.
Share