ప్రభుత్వ రైళ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త..ఖాళీ ఉందని కాళ్లు పెడితే భారీ జరిమానానే!

Feet on Seat.png

Placing feet on seats in public transport is considered a violation of public transport etiquette. This action can result in fines, as it is against the rules to misuse or damage public transport seating.

ప్రభుత్వ రైళ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడుు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనది "ముందు సీటుపై కాళ్ళు పెట్టడం". ఆస్ట్రేలియాలో దీనిని నేరంగా పరిగణిస్తారు మరియు జరిమానా విధిస్తారు. మీరు ఉండే రాష్ట్రం లేదా ప్రాంతం బట్టి రుసుము మారుతుంటుంది. 21 రోజుల్లో స్పందించకపోతే న్యాయస్థానంలో కేసు కూడా దాఖలు చేస్తారు. మరిన్ని విషయాలను మెల్బోర్న్‌లో క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్న భాను నాయుడు గారి ద్వారా తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share