ఆస్ట్రేలియా ప్రఖ్యాత కాఫీలను టేస్ట్ చేశారా?

Serving coffee

How do you take your coffee? Australia’s coffee culture explained. (Getty) Credit: xavierarnau/Getty Images

ఆస్ట్రేలియన్లు కాఫీ అభిమానులు, మెల్బోర్న్‌ను ప్రపంచంలో అతిపెద్ద కాఫీ రాజధానిగా పిలుస్తారని మీకు తెలుసా. అంతటి ప్రఖ్యాతంగా గాంచిన కాఫీపై మరిన్ని విషయాలను అలానే వివిధ రకాలైన కాఫీల గురించి ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share