అయితే, ప్రసవానంతర డిప్రెషన్ తల్లిదండ్రులు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. దాని లక్షణాల తీవ్రత మరియు సమయం కూడా మారుతూ ఉంటుంది. ప్రసవానంతర డిప్రెషన్ ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికీ మరియు చికిత్స అందించడానికి ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉన్న సేవలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.