SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
బడ్జెట్ 2024-2025 ..$300 ఎనర్జీ రిబేటు.. పెంచిన జాబ్ సీకర్ చెల్లింపులు!!

2024-2025 బడ్జెట్ లో వస్తున్న మార్పులను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. కుటుంబాలు మరియు చిన్న వ్యాపారాలు మొత్తం 3.5 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు ఉపశమనాన్ని చుడనున్నాయి. జూలై 1నుండి, పది మిలియన్లకు పైగా కుటుంబాలు సంవత్సరానికి మొత్తం 300 డాలర్ల తగ్గింపును పొందుతారు.
Share