వయస్సు మరియు వ్యవధిపై కూడా మార్పులు చేయనున్నారు. ఈ వివరాలను మెల్బోర్న్ రిజిస్టర్డ్ MARA ఏజెంట్ అయిన సురేందర్ రెడ్డి తిమ్మాపురం గారితో మాట్లాడి తెలుసుకుందాం.
పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.