VIVID Sydneyకి వెళ్తున్నారా.. ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.

Sydney Vivid 2013

Vivid Sydney is an 23 days festival of light, music and ideas. Vivid Sydney features many of the world's most important creative industry forums. Source: Moment RF / saenman photography/Getty Images

VIVID సిడ్నీ అందమైన వెలుగులతో రంగురంగుల అలంకరణతో నగరం కన్నులవిందు చేయనుంది. మే 24 శుక్రవారం నుండి జూన్ 15 వరకు 23 రోజులు పాటు ఈ ఉత్సవం ఉంటుంది.


సుమారు 3.5 మిలియన్ల మంది అంటే సిడ్నీ జనాభాలో సగానికి పైగా హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. సిడ్నీ హార్బర్ నుండి తుంబలాంగ్ పార్క్ వరకు విస్తరించి ఉంటుంది. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి

Share