SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
కారు ప్రయాణంలో మీ పిల్లలు భద్రంగా ఉన్నారా?

How to maximise safety when using child car seats Credit: Drazen_/Getty Images
ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ కార్ సీట్ల వాడకంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నప్పటికీ, చాలా మంది ఇప్పటికి తప్పుడు పద్ధతుల్లో కారు సీట్లను వాడుతున్నారు.తల్లిదండ్రులు, ఇటువంటి ప్రమాదాల నుండి కాపాడటానికి చట్టపరమైన విషయాలతో పాటు ఉత్తమ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ చిన్నారుల భద్రతను పెంచే విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.
Share