ఇంకొంచెం ముందుకువెళ్లి దీని గురించి మరింత తెలుసుకుందామా, ఇంతకీ ఇది ఎన్ని రూపాల్లో లభ్యమవుతుందో తెలుసా... మామిడికాయ ఎన్నో రకాలు.. కేవలం మన భారతదేశంలోనే వెయ్యకి పైగా రకాలు పండిస్తున్నారు మామిడి రైతులు. అందమైన మామిడి గురించి మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.