భారతదేశం నుండి 3,000 మంది వృత్తి నిపుణులకు కొత్త MATES పథకం ద్వారా వీసాలను అందించనున్నారు. ఈ పథకం 2024 చివరిలో ప్రారంభం కానుంది. 30 ఏళ్ల వయస్సులోపు గ్రాడ్యుయేట్లు మరియు కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించినవారు దీనికి అర్హులు. 2 ఏళ్లకు ఇచ్చే వీసా తరువాత PR వీసా లేదా తాత్కాలిక విసాలకు మార్చుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.