దీన్ని "వర్క్‌ప్లేస్ జస్టిస్" అనే పైలట్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, తక్కువ వేతనాలు, అదనపు పని గంటలు, వీసా రద్దు బెదిరింపులు వంటి దోపిడీని ఎదుర్కొన్న తాత్కాలిక వలసదారులు ఆస్ట్రేలియాలో ఉండటానికి అనుమతిని పొందవచ్చు.
మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.