ఈ కథ ప్రతి అమ్మ కథ, అమ్మ తన అమ్మ నుండి ప్రేరణ పొందిన కథ. తన పిల్లల్ని చిన్నపుడు నుండి అల్లారుముద్దుగా పెంచిన, జీవితం విసిరిన కష్టాలను నిలదొక్కుకుంటూ లేచిన ఒక అమ్మ కూతురి కథ. అమ్మ అండగా నిలిచి తన బిడ్డను తిరిగి మనిషిని చేసిన కథ.
కవితను అందించినవారు ప్రదీప్ మాడురి, గులాబీ కవిత్వం మరియు పాట పాడిన వారు స్వాతి గుండా.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.