ప్రపంచంలో సరఫరా, ఎగుమతులు, అలాగే పన్నులు మరియు యుద్ధాలు వంటి వాటివల్ల ఆస్ట్రేలియా ఇంధన ధరలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. వీటితో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రత్యేకమైన ఇంధన సైకిల్ ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు కూడా మంచి డీల్ లను పొందగలుగుతారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.