Singapore Flight: 5 నిమిషాల్లో 6,000 అడుగులు కిందకి.. ఒకరు మరణించగా .. 30 మందికి గాయాలు..

Singapore Airlines Boeing 777

File image of a Singapore Airlines Boeing 777-330ER. Source: Getty / NurPhoto

లండన్ నుండి సింగపూర్ కు ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్ ‌ లైన్స్ విమానంలో ఒకరు మరణించగా మరో 30 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రమైన కుదుపుల కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.


సింగపూర్ ‌ కు బయలుదేరిన బోయింగ్ 777-300ER విమానం మార్గ మధ్యంలో బ్యాంకాక్ ‌ కు మళ్లించారు. అక్కడ స్థానిక సమయం మధ్యాహ్నం 3.45గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.

మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share