కింగ్స్ బర్త్‌డే కు .. 737 ఆస్ట్రేలియన్లకు గుర్తింపు..

Dr Carl Le at Bathurst in 2021 (supplied).jpg

Dr Carl Le at Bathurst in 2021 (supplied)

2024 కింగ్స్ బర్త్ డే సందర్భంగా 737 మంది ఆస్ట్రేలియన్ల విజయాలు మరియు సేవలను గుర్తించారు.


ఈ జాబితాలో ఆస్ట్రేలియా సమాజం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వలస మరియు మైనారిటీ వర్గాల నుండి చాలా మంది ఉన్నారు.పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.



Share