ప్రైవేట్ ఆరోగ్య భీమా ఎందుకు తీసుకోవాలి?

Doctor and patient in conversation in hospital hallway

Private health insurance (PHI) gives access to more comprehensive health services outside the public system. Credit: Solskin/Getty Images

అదృష్టవశాత్తూ ఆస్ట్రేలియన్లకు నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థ ఉంది. అంతేకాకుండా, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ నిరీక్షణ సమయంతో వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది .


ప్రస్తుతం, 55 శాతం మంది ఆస్ట్రేలియన్లు ఆరోగ్య భిమాను తీసుకుంటున్నారు మరియు ఇంత ప్రోత్సాహం చూపించడానికి గల కారణాలను మరియు పరిస్థితులను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share