చిత్రమ్మతో కలిసి పాడే అవకాశం దొరికింది.. "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" సింగర్ ఐశ్వర్య

Aishwarya's special interview during her visit to Sydney for the Ugadi celebrations

Aishwarya's special interview during her visit to Sydney for the Ugadi celebrations Credit: Aisshwerya

సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొంతమంది పాడే పాటను వింటూ ఉంటే, అలానే వినాలనిపిస్తుంది. అలాంటి గొప్ప గానం ఉన్న గాయికలలో ఐశ్వర్య గారు ఒకరు.


ఆమె సిడ్నీ "STA ఉగాది సంబరాలకు" తన పాటలతో అలరించేందుకు విచ్చేసారు. 150 భాషల్లో పాటలను పాడిన ఆమె, టాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చుకున్నారు. ఐశ్వర్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share