ఈటీవీ పాడుతా తీయగా మరియు జెమినీ టీవీ సంగీత మహాయుద్ధం పోటీలలో విజేతగా నిలిచారు.అయన సంగీత ప్రయాణం మరియు రాబోతున్న ప్రోజెక్టుల గురించి ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.